world.wikisort.org - India

Search / Calendar

Rajakkapet is a village in Dubbak Mandal, Medak District, Telangana, India.

Rajakkapet
Sokkannapeta
Village
Country India
StateTelangana
DistrictMedak
Languages
  OfficialTelugu
Time zoneUTC+5:30 (IST)
PIN
502108
Telephone code08457
Vehicle registrationAP-23
Nearest citySiddipet
Lok Sabha constituencyMedak
Avg. summer temperature44 °C (111 °F)
Avg. winter temperature25 °C (77 °F)


రాజక్కపేట సమీపంలోని శ్రీ రేకులకుంట మల్లికార్జున స్వామి మరియు యల్లమ్మ తల్లి దేవాలయం అతి పురాతన ఆలయం గా చెప్పబడుతుంది. మొదటగా తానీ బండలు వద్ద ఉన్న మల్లన్న తరువాత రేకులకుంట కి వెళ్ళాడు అని ప్రతీతి. రాజక్కపేట లోని శ్రీ సీతా రామాంజనేయు దేవాలయం మంచి ఆహ్లాదకరమైన వాతావరణం లో ఉంది. ఈ గ్రామము లో దసరా వేళ జరిగే అమ్మ వారి నవరాత్రి ఉత్సవాలు శ్రీ దుర్గ మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగ రంగ వైభవంగా జరుగుతాయి.





Текст в блоке "Читать" взят с сайта "Википедия" и доступен по лицензии Creative Commons Attribution-ShareAlike; в отдельных случаях могут действовать дополнительные условия.

Другой контент может иметь иную лицензию. Перед использованием материалов сайта WikiSort.org внимательно изучите правила лицензирования конкретных элементов наполнения сайта.

2019-2025
WikiSort.org - проект по пересортировке и дополнению контента Википедии